రాష్ట్రంలో ఉద్యోగ నియామకాలకు సంబంధించి ఇకపై ఏటా జాబ్ క్యాలెండర్ రూపొందించాలని మంత్రివర్గం నిర్ణయించింది. వివిధ అంశాలపై కేబినేట్ సుదీర్ఘంగా చర్చించింది. జోనల్ వ్యవస్థ, గురుకులాల స్థానిక రిజర్వేషన్లు సహా కరోనా పరిస్థితులపై ... పలు కీలక నిర్ణయాలు వెల్లడించింది.
#NewsOfTheDay
#EtvTelangana
ETVETVTeluguETV NewsVideo
0 Comments