వికారాబాద్‌లో పైలట్ ప్రాజెక్టుగా డ్రోన్‌తో ఔషధాల సరఫరా|Medicines Supply by Drone to Start @Vikarabad

వికారాబాద్‌లో పైలట్ ప్రాజెక్టుగా డ్రోన్‌తో ఔషధాల సరఫరా|Medicines Supply by Drone to Start @Vikarabad

అత్యవసర పరిస్థితుల్లో డ్రోన్ ద్వారా ఔషధాలు సరఫరా చేసేందుకు వికారాబాద్ జిల్లా పైలెట్ ప్రాజెక్టుగా ఎంపికైంది. ఈనెల 11న డ్రోన్ మెడిసిన్ కార్యక్రమం లాంఛనంగా ప్రారంభం కానుంది. SP కార్యాలయం పరేడ్ గ్రౌండ్స్ లో కలెక్టర్ సమక్షంలో ప్రయోగాత్మక పరీక్షను నిర్వహించారు. రెండు రోజులపాటు ప్రక్రియ పరిశీలించిన అనంతరం.. శనివారంనాడు కేంద్ర మంత్రి జ్యోతిరాధిత్య సింధియా, మంత్రి KTR .. డ్రోన్ మెడిసిన్ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. మారుమూల పల్లెలకు, హెల్త్ సెంటర్లకు అత్యవసర సమయంలో వ్యాక్సినేషన్, ఇతర అత్యవసర ఔషధాలు అందించడం సులభతరం కానుందని జిల్లా కలెక్టర్ నిఖిల తెలిపారు. డ్రోన్ 140మీటర్ల ఎత్తు వరకు ఎగురవేసేందుకు అనుమతులు ఉన్నాయని వెల్లడించారు.

#EtvTelangana
#LatestNews
#NewsOfTheDay
#EtvNews
------------------------------------------------------------------------------------------------------
☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: https://f66tr.app.goo.gl/apps
------------------------------------------------------------------------------------------------------
For Latest Updates on ETV Telangana Channel !!!
☛ Visit our Official Website: http://www.ts.etv.co.in
☛ Subscribe for Latest News - https://goo.gl/tEHPs7
☛ Subscribe to our YouTube Channel : https://bit.ly/2UUIh3B
☛ Like us : https://www.facebook.com/ETVTelangana
☛ Follow us : https://twitter.com/etvtelangana
☛ Follow us : https://www.instagram.com/etvtelangana
☛ Etv Win Website : https://www.etvwin.com/
-------------------------------------------------------------------------------------------------------

ETVETVTeluguETV NewsVideo

Post a Comment

0 Comments