Several Coaches Derail as Boulders Hit Kannur-Bengaluru Express | తప్పిన పెను ప్రమాదం

Several Coaches Derail as Boulders Hit Kannur-Bengaluru Express | తప్పిన పెను ప్రమాదం

కన్నూరు-బెంగళూరు ఎక్స్ ప్రెస్ రైలుకు పెద్దప్రమాదం తప్పింది. 7బోగీలు పట్టాలు
తప్పినట్లు రైల్వే అధికారులు తెలిపారు. ప్రయాణికులంతా క్షేమమని, ఎవరికి గాయాలు కూడా కాలేదన్నారు. గురువారం సాయంత్రం 6 గంటలకు కేరళ నుంచి బయలుదేరిన కన్నూరు-బెంగళూరు ఎక్స్ ప్రెస్ రైలు....శుక్రవారం తెల్లవారుజామున 3గంటల 50 నిమిషాలకు పట్టాలపై బండరాళ్లు పడటంతో....తొప్పూరి-శివాడి మధ్య పట్టాలు తప్పింది. రైల్లో ప్రయాణిస్తున్న 2348 మంది క్షేమమని, ఎవరికి చిన్న గాయం కూడా కాలేదని అధికారులు చెప్పారు. సమాచారం అందుకున్న వెంటనే....రైల్వే సహాయక బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని సహాయచర్యలు చేపట్టాయి.
#EtvTelangana
#LatestNews
#NewsOfTheDay
#EtvNews
------------------------------------------------------------------------------------------------------
☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: https://f66tr.app.goo.gl/apps
------------------------------------------------------------------------------------------------------
For Latest Updates on ETV Telangana Channel !!!
☛ Visit our Official Website: http://www.ts.etv.co.in
☛ Subscribe for Latest News - https://goo.gl/tEHPs7
☛ Subscribe to our YouTube Channel : https://bit.ly/2UUIh3B
☛ Like us : https://www.facebook.com/ETVTelangana
☛ Follow us : https://twitter.com/etvtelangana
☛ Follow us : https://www.instagram.com/etvtelangana
☛ Etv Win Website : https://www.etvwin.com/
-------------------------------------------------------------------------------------------------------

ETVETVTeluguETV NewsVideo

Post a Comment

0 Comments