Plastic Pollution: భారత్‌లో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఎంత ప్రమాదకరంగా మారింది, దీని నిషేధం సాధ్యమేనా?

Plastic Pollution: భారత్‌లో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఎంత ప్రమాదకరంగా మారింది, దీని నిషేధం సాధ్యమేనా?

ప్లాస్టిక్ రీసైకిల్ కాకుండా ఉంటే ఎన్ని వందల ఏళ్ల వరకూ అవి నాశనం కాకుండా ఈ భూమిపై ఉండిపోతాయో.... కొన్నేళ్లుగా మనం వింటూనే ఉన్నాం. మీడియాలో ఎప్పటికిప్పుడు చూస్తూనే ఉన్నాం. అయితే ఈ కాలుష్యంలో అత్యంత ప్రమాదకరమైనది సింగిల్ యూజ్ ప్లాస్టిక్. దీని నిషేధం సాధ్యమేనా?
#SingleUsePlastic #ClimateChange #Pollution
___________
ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.

ఫేస్‌బుక్: https://www.facebook.com/BBCnewsTelugu

ఇన్‌స్టాగ్రామ్: https://www.instagram.com/bbcnewstelugu/

ట్విటర్: https://twitter.com/bbcnewstelugu

Plastic PollutionClimate ChangeIndia

Post a Comment

0 Comments