
మాటకు ముందొక నాన్నగారూ.. మాట తర్వాత ఒక నాన్నగారూ అని చెప్పి నా పేరును పదేపదే ప్రస్తావించాల్సిన అవసరం లేదంటున్నారు చిరంజీవి. తన కొడుకు రామ్ చరణ్ తన పేరును చెప్పుకోవనసరం లేదని, అలా చెప్పుకుంటూ పోతే వినేవాళ్లు విసుక్కుంటారని అన్నారు.
#andhrapradesh #breakingnews #andhrulagalam #balakrishna #NBK #chiru #chiranjeevi #megastar #megastarchiranjeevi #megafamily #mega #rrr #rrrmovie #naatunaatu #naatunaatutelugu #telugusongs #telugusong #ramcharan #ramacharan #Mega
#AndhraNews#Andhra#AndhraUpdates
0 Comments