ఆకట్టుకుంటున్న జపాడ్ 2021 సైనిక విన్యాసాలు | Russia Showcases Military Might alongside Belarus

ఆకట్టుకుంటున్న జపాడ్ 2021 సైనిక విన్యాసాలు | Russia Showcases Military Might alongside Belarus

రష్యాలో ప్రారంభమైన జపాడ్ 2021 సైనిక విన్యాసాలు ఆకట్టుకుంటున్నాయి. ఈ నెల 16 వరకు జరిగే ఈ సైనిక విన్యాసాల్లో.....భారత్ నుంచి 200 మంది సైనికులు పాల్గొంటున్నారు. భారత బృందం యుద్ధ కసరత్తు, ఫైరింగ్ నైపుణ్యాలను ప్రదర్శించింది. ఉమ్మడి వ్యూహాత్మక విన్యాసాలను..... రష్యా అధ్యక్షుడు పుతిన్ సమీక్షించారు. జపాడ్-21 ప్రధానంగా..... ఉగ్రవాద వ్యతిరేక కార్యకలాపాలపై దృష్టి సారిస్తుంది. యురేషియా, దక్షిణాసియాకు చెందిన 12కు పైగా దేశాలు సైనిక విన్యాసాల్లో పాల్గొంటున్నాయి. చైనీస్, పాకిస్థాన్ సైన్యాలు పరిశీలకులుగా పాల్గొంటాయని సైన్యం తెలిపింది.
#EtvTelangana
#LatestNews
#NewsOfTheDay
#EtvNews
------------------------------------------------------------------------------------------------------
☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: https://f66tr.app.goo.gl/apps
------------------------------------------------------------------------------------------------------
For Latest Updates on ETV Telangana Channel !!!
☛ Visit our Official Website: http://www.ts.etv.co.in
☛ Subscribe for Latest News - https://goo.gl/tEHPs7
☛ Subscribe to our YouTube Channel : https://bit.ly/2UUIh3B
☛ Like us : https://www.facebook.com/ETVTelangana
☛ Follow us : https://twitter.com/etvtelangana
☛ Follow us : https://www.instagram.com/etvtelangana
☛ Etv Win Website : https://www.etvwin.com/
-------------------------------------------------------------------------------------------------------

ETVETVTeluguETV NewsVideo

Post a Comment

0 Comments